Home » Top Headlines
గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో హరీశ్ రావు రోడ్డు షో నిర్వహించారు
ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులే ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. 50ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచించాలని తెలంగాణ ప్రజల్ని కోరారు.
తెలంగాణలో బీజేపీ గెలుపు తథ్యం అంటూ అమిత్ షా.. ధీమా వ్యక్తం చేశారు. ఇక BRSకు VRS ఇవ్వాల్సిన సమయం వచ్చిందని అన్నారు. అబద్ధాలు చెప్పడంలో KCR రికార్డు సృష్టించారు అంటూ విమర్శలు సంధించారు.
మధ్యప్రదేశ్ లో 71.16 శాతం ఓటింగ్ నమోదు కాగా ఛత్తీస్గఢ్లో 68.15 శాతం ఓటింగ్ నమోదు అయింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ తగ్గింది.