Home » Top in Lending
ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాల కోసం దేశాలు వరల్డ్ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటాయనే విషయం తెలిసిందే. నియమాలు, నిబంధనలు అనుసరించి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా.. వరల్డ్ బ్యాంకు నుంచి అత్యధికంగా అప్పు తీసుకుంది. గత 10ఏళ్లలో ప్రపంచ బ్యాంకు న�