Home » Top industrialists
అయోధ్యలో రామాలయానికి చెందిన భూమి పూజ ఆగస్ట్ 5వ తేదీన జరగబోతుంది. అయితే, కరోనా సంక్రమణ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా ఎంపికైన రెండొందల మంది మాత్రమే హాజరు అవుతారు. ప్రధాని కార్యాలయం నుంచి శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత�