Home » top performers
ఐటీ ఉద్యోగులకు ప్రముఖ సంస్థ HCL బంపర్ ఆఫర్ ప్రకటించింది. బాగా పనిచేస్తే మెర్సిడెస్ బెంజ్ కార్లు గిఫ్టుగా ఇస్తామని ప్రకటించింది దిగ్గజ ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్.