Top scorer

    IPL 2022: లీగ్ దశలో టాప్ స్కోరర్లు వేరే

    May 23, 2022 / 03:03 PM IST

    ఐపీఎల్‌ ప్రస్తుత సీజన్ చాలా ఏళ్ల తర్వాత మంచి జోష్ మీద కనిపించింది. లాక్‌డౌన్ తర్వాత భారీగా ముస్తాబైన టోర్నీ 10జట్లతో మొదలై లీగ్ దశ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే, సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ 629 లీగ్ దశలో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

10TV Telugu News