Home » Top Security
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు ప్రత్యేక భద్రతా బృందం(SPG) భద్రతను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఎస్పీజీ భద్రతపై సమీక్ష చేపట్టిన అనంతరం కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. CRPF భద్రతను మన్మోహన్ కు కొనసాగించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.&