-
Home » Tops Hurun List
Tops Hurun List
ముఖేష్ అంబానీ వెనక్కి.. రూ. 11.6 లక్షల కోట్లతో అగ్రస్థానంలోకి గౌతమ్ అదానీ..!
August 29, 2024 / 04:28 PM IST
Gautam Adani : గత ఐదేళ్లలో భారత్లో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం భారత్లో బిలియనీర్ల సంఖ్య 334 మందికి చేరినట్టు నివేదిక పేర్కొంది. 2023లో ఏకంగా 29 శాతం మంది బిలియనీర్లుగా అవతరించారు.