Home » Touches Heroine Feet
రామ్ గోపాల్ వర్మ.. ఒక్క మాటలో చెప్పాలంటే కాంట్రవర్శీ కింగ్.. వివాదాలకు కేరాఫ్.. అయితే దర్శకుడిగా మాత్రం వర్మ సృష్టించిన సినిమాలు ట్రెండ్ సెట్టర్ సినిమాలు. దర్శకుడిగా ఆయన ఓ ప్రభంజనం. ఆయను చూసి, ఆయన తీసిన సినిమాలకు ఇన్‌స్పైర్ అయ్యి దర్శకు�