Home » tourism reopen
కరోనా మహమ్మారి దెబ్బకు దేశంలోని అన్ని పర్యాటక స్థలాలు మూతపడిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ తో దేశంలో లక్షల చొప్పున కేసులు నమోదవడంతో తాజ్ మహల్ తో పాటు స్మారక చిహ్నాలు గత రెండు నెలలుగా పర్యాటకులకు అనుమతి లేదు. కాగా, దేశంలో ఇప్పుడు కరోనా తగ్గుమ�