Home » tourists in Mulugu forest
వీరభద్రవరం గ్రామానికి ఎనిమిది కిలో మీటర్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతం సందర్శనకు అటవీశాఖ నిషేధించింది. అయినప్పటికీ కరీంనగర్, వరంగల్ ప్రాంతాల నుంచి 84 మంది పర్యాటకులు బుధవారం సాయంత్రం జలపాతం వద్దకు వెళ