Home » Tovino Thomas Photos
మలయాళ నటుడు టోవినో థామస్ నటించిన 2018 మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ జరిగింది.