toxic chemicals

    10 కోట్ల మంది చైనీయులకు విషపూరిత తాగునీరు పంపిణీ

    January 17, 2021 / 08:38 AM IST

    toxic chemicals drinking water supplied to Chinese people  : చైనాలో దాదాపు 100 మిలియన్ల (10కోట్ల) మందికి విషపూరిత రసాయనాలు కలిగిన తాగునీరు సరఫరా అయింది. తాగునీరులో సురక్షితమైన పరిమితులకు మించి విష రసాయనాలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. సింఘువా యూనివర్శిటీ నుంచి వచ్చిన పరిశోధక �

10TV Telugu News