Home » toxic gas
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని బ్రాండిక్స్ సీడ్స్ లో మరోసారి విషవాయువు లీక్ అయ్యింది. ఈరోజు ఆదివారం కావటం... ఉద్యోగస్తులు ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. కానీ అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు.
సెప్టిక్ ట్యాంకులో దిగి ఆరుగురు మరణించిన విషాద ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఒకరు దిగి బయటకు రాకపోవడంతో మరొకరు దిగారు..ఇలా ఆరుగురు చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలో డియోగడ్ జిల్లా దేవీపూర్ పోలీ�