Home » Toy Sellers
కల్మషం లేని ఈ పసిపిల్లల ప్రేమకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఓ చిన్నపిల్లాడిని మరో పిల్లాడు కౌగలించుకున్న తీరు మనస్సుల్ని ఆకట్టుకుంటోంది.