Home » Toyota Innova
Toyota Innova చాలాకాలంగా మార్కెట్ లో నమ్మదగిన వేహికల్ గా పేరుంది. ఎక్కువగా ట్రావల్ కంపీలు వాడేవి. 2016, Toyota, Innova Crysta లాంచ్ చేసిన తర్వాత సీన్ మారిపోయింది. 25 లక్షలు పెట్టగల డబ్బున్నవాళ్లూ ఇన్నోవాను కొనడటం మొదలుపెట్టారు. హీరో నాగార్జున లాంగ్ టూర్స్ కి ఇన్నోవా