-
Home » Toyota Innova HyCross launch
Toyota Innova HyCross launch
Toyota Innova HyCross : ఇథనాల్‌తో నడిచే కారు వచ్చేసిందోచ్.. ప్రపంచంలోనే ఫస్ట్ టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ MPV కారు..!
August 29, 2023 / 04:15 PM IST
Toyota Innova HyCross : ప్రపంచ మార్కెట్లోకి టయోటా మోటార్ నుంచి ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీ కారు వచ్చేసింది. ఇథనాల్ ఇంధనంతో నడిచే ఈ కొత్త కారును కేంద్రమంత్రి నితిన్ గడ్కరి ఆవిష్కరించారు.