Home » TPCC President 2021
నూతన టీపీసీసీ తొలి సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించారు. అంశాల వారీగా పాదయాత్ర చేపట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పార్లమెంట్ సమావేశాల తర్వాత..పాదయాత్రపై క్లారిటీ రానుందని తెలుస్తోంది.
TPCC President Revanth Reddy : రెండు సంవత్సరాలు పాటు కష్టపడండి…రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 2021, జూలై 07వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు టీపీసీసీ అధ్య