Home » tractor collapse
అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవిచింది. బుధవారం (సెప్టెంబర్ 25) ఉదయం 9.30కు ట్రాక్టర్ బోల్తా పడినలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కదిరి నియోజకవర్గం నంబులపూలకుంటలోని ఎన్ బీ సోలార్ పవర్ ప్లాంట్ సమీప�