Home » Trade Tariffs
ఇరాన్‌కు భారత్ ప్రధానంగా సేంద్రీయ రసాయనాలు, బాస్మతి బియ్యం, టీ, చక్కెర, ఔషధాలు, పండ్లు, పప్పులు, మాంస ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది.
ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ బలహీనపడే అవకాశం ఉండడంతో బంగారం ధర పెరిగే అవకాశం ఉంది.