-
Home » trader murder case
trader murder case
Accused Suicide : తూప్రాన్ కారు దగ్ధం, వ్యాపారి హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య
September 13, 2021 / 01:52 PM IST
తూప్రాన్ కారు దగ్ధం, హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డా.చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నాడు.