Home » trading
దలాల్ స్ట్రీట్‌లో ముందే దీపావళి వచ్చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్‌లో ఆల్‌టైం రికార్డు నెలకొల్పాయి. సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 60 వేల మార్క్‌ను దాటింది.
బిట్ కాయిన్ ధర మళ్లీ క్రమంగా పెరుగుతోంది. కొన్ని వారాలుగా 30-40 వేల డాలర్ల మధ్యలో ఊగిసలాడుతూ వచ్చిన బిట్ కాయిన్ ధర ఇప్పుడు మళ్లీ రికవరీ బాట పట్టింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇజ్రాయిల్, ఆస్ట్రేలియాలోనూ వైరస్ విజృంభిస్తోంది.
ఆన్ లైన్ ప్రచారంతో నిజమేనని నమ్మి చాలా మంది ప్రజలు మోసగాళ్ళ వలలో చిక్కి మోసపోతున్నారు. చాలా కాలంగా ఈ వ్యవహారం సాగుతున్నా ఆర్ బిఐ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు.
South Korean boy may be Warren Buffett: పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత ఈ కుర్రాడికి కరెక్ట్ గా సరిపోతుంది. స్నేహితులతో ఆడుకునే వయసులో అద్భుతాలు సృష్టించాడు. జస్ట్ 12ఏళ్ల వయసులోనే యావత్ దేశం దృష్టిని అట్రాక్ట్ చేశాడు. మేధావులకు సైతం అంతుచిక్కని స్టాక్ మార్కెట్ లో వండ�
మార్కెట్లను కరోనా కాటేసింది. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాలతోనే కాదు.. మదుపర్ల జీవితాలతోనూ ఆడుకుంటుంది. ప్రతి రంగంలోనూ దీని ప్రభావం కనిపిస్తుండగా.. లేటెస్ట్గా స్టాక్ మార్కెట్లలో మహాపతనం కొనసాగుతోంది. ఆర్థి�
హైదరాబాద్ : మళ్లీ పసిడి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా కొద్ది కొద్దిగా ధరలు పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండడం..వ్యాపారులు..రిటైలర్లు కొనుగోలు చేస్తుండడంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. న్యూఢిల్లీల�