-
Home » Traffic Blocked
Traffic Blocked
Suez Canal Traffic: సూయెజ్ కాలువలో మరోసారి ట్రాఫిక్ జాం…!
September 13, 2021 / 09:46 PM IST
సూయెజ్ కాలువ మరోసారి బ్లాక్ అయిందని చెబుతున్నారు. గతంలో ఎవర్గ్రీన్ నౌక అడ్డుగా నిలిచినట్లుగా వాతావరణం మారిపోయిందని ఈజిప్షియన్ అధికారులు చెబుతున్నారు.