Home » traffic challan dues
చిన్న పొరబాటు జీవితాలనే చిదిమేస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించి గమ్యస్థానాన్ని క్షేమంగా చేరుకోవచ్చంటూ ఎంత చెప్పినా ఖాతరు చేయని వారికి ఫైన్ వేసి గుర్తు చేస్తుంది ట్రాఫిక్ పోలీస్ శాఖ.
ట్రాఫిక్ రూల్స్ పాటించండి బాబూ.. అంటూ ఎంత మొత్తుకున్నా ఎవరి ఇష్టం వారిది అన్నట్లు తయారైంది పరిస్థితి. ఫైన్లు వేస్తూ వస్తున్న పరిస్థితి మారడం లేదు. ఉండేటి సింహేంద్ర రావు అనే వ్యక్తి ఒకటి.. రెండూ కాదు 104 చలానాలు ఎగ్గొట్టి తిరుగుతున్నాడు. తప్పు �