Home » traffic in Hyderabad
ఇప్పటికే ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సక్సెస్ అయిన ఫ్రీలెప్ట్ పద్ధతిని.. నగరంలోని ఇతర రద్దీ జంక్షన్ల వద్ద అమలు చేసేయోచనలో ఉన్నట్లు తెలిపారు.
Hyderabad IT Employees : మహానగర వాసుల ట్రాఫిక్ కష్టాలు మరింత తీరనున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకుని గంటలు గంటలు వెయిట్ చేసే తిప్పలకు సర్కార్ ఒక్కొక్కటిగా చెక్ పెడుతోంది. కోట్ల వ్యయంతో అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తుండగా.. ఇవాళ మరో రైల్వే అండర్ బ్ర�