traffic sic

    పోలీసుకే టోకరా..ట్రాఫిక్‌ ఎస్సై పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా

    August 29, 2020 / 04:31 PM IST

    సాధారణ ప్రజల పేరుతోనో, సెలబ్రిటీల పేరుతోనో, లేదా వారి బంధువులు లాగా సోషల్ మీడియాలో నకిలీ ఎకౌంట్లు సృష్టించి సైబర్‌ నేరగాళ్లు మోసం చేయటం మనం ఇన్నాళ్లూ చూస్తూ ఉన్నాం. కానీ పోలీసు అధికారి పేరుతోనే ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా తెరిచి అతని ఫ్రెండ్స్ , �

10TV Telugu News