Trafic Diverted

    జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ ఆంక్షలు

    February 26, 2020 / 01:14 PM IST

    జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మూడు నెలల పాటు ఇవి అమల్లో ఉండనున్నాయి. ఎందుకంటే దుర్గం చెరువు రూట్‌లో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండడమే కారణం. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటన విడుదల

10TV Telugu News