Home » Tragedy king
బాలీవుడ్ లెజెండ్.. ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ముంబైలోని హిందూజ హాస్పిటల్ లో 98సంవత్సరాల వయస్సులో తుదిశ్వాస విడిచారు.