-
Home » TRAI tariff order
TRAI tariff order
TRAI న్యూ రూల్స్: బిల్లు భారం.. OTT ప్లాట్‌ఫాంలకు బిగ్ బెనిఫెట్స్
February 4, 2019 / 02:18 PM IST
ట్రాయ్ టారిఫ్ ఆర్డర్ ప్రకారం.. డీటీహెచ్ కస్టమర్ల నుంచి లోకల్ కేబుల్ కస్టమర్లు వరకు తమకు ఇష్టమైన ఛానళ్లను ఎంచుకుంటూ పోతే నెలకు వారికి వచ్చే బిల్లు తడిసి మోపెడు అవుతుంది.