Home » Trailer 2
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు రెండో టీజర్ విడుదలైంది. సోషల్ మీడియాలో కొత్త టీజర్ ట్రెండింగ్‌గా మారింది. కొన్ని నిమిషాల నిడివితో..వర్మ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం వివాదాస్పదంగానే ఉంది. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను తెరకెక్కిం�
లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ట్రైలర్ విడుదల చేశారు రాంగోపాల్ వర్మ. ఉమెన్స్ స్పెషల్ అంటూ కోట్ చేశారు. ఎన్టీఆర్ – లక్ష్మీపార్వతి పెళ్లి విషయాన్ని హైలెట్ చేయటంతోపాటు.. ఎన్టీఆర్ ను ఎలా పదవి నుంచి దించేశారు అనేది చూపించారు. చంద్రబాబు-లక్ష్మీపా