Home » Trailer Release Date Confirmed
అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్నా సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి సందీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. షాహిద్ కపూర్ హీరో కావడంతో సినిమాపై అంచనాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజ�