Home » trailer release event
యంగ్ హీరో అడివి శేష్ నటించిన క్రేజీ పాన్ ఇండియా మూవీ 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.