Home » TRAIN 18
ట్రెయిన్ 18కు కేంద్రప్రభుత్వం నామకరణం చేసింది. పూర్తిగా దేశీయ పరిజ్ణానంతో తయారైన ట్రెయిన్ 18కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ గా పేరు పెట్టినట్లు ఆదివారం(జనవరి 27,2019) కేంద్రరైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. ట్రెయిన్ 18కు ఏ పేరు పెట్టాలని ప్రజల �