Home » train crash
ప్రమాద సమయంలో రైలులో 243 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం ఎనిమిది బోగీలతో కూడిన ఆమ్ట్రాక్ రైలు.. లాస్ ఏంజిలిస్ నుంచి చికాగోకు వెళ్తుంది. రైలు ఢీకొట్టిన వేగానికి ట్రక్కు మొత్తం తునాతునకలైంది.
తైవాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.