Train Hits Elephant

    ఏనుగును ఢీ కొట్టిన రైలు: కంటతడి పెట్టిన ప్రయాణికులు

    September 30, 2019 / 05:40 AM IST

    వెస్ట్ బెంగాల్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ పై ఉన్న ఏనుగుని రైలు ఢీ కొట్టడంతో ఏనుగుకు తీవ్ర గాయాలయ్యయి. దీంతో ఏనుగు కదలలేక, నిల్చోలేక ముందు రెండు కాళ్లతో పాకుతూ పట్టాలను దాటింది. దీంతో అక్కడి వారంతా ఏనుగును చూసి కంటతడి పెట్టారు. �

10TV Telugu News