Home » Train Platform
ఏ దొంగతనమో చేయలేదు. తినకూడనిది తినలేదు. సొంత డబ్బులతో కొనుక్కుని శాండ్‌విచ్ తిన్నాడని పోలీసులు అరెస్టు చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో రైలు ప్లాట్ ఫాం పక్కన కూర్చొని ఓ వ్యక్తి శాండ్‌విచ్ తింటున్నాడు. ఈలోగా అక్కడికి మెక్ కార్మిక్ అనే పోలీస్ వచ్చా�