Home » Train Stations
కేంద్రం రైల్వేస్టేషన్లను ప్రైవేటీకరణ చేసే క్రమంలో ముందుగా వేలానికి పెట్టేయాలని ప్లాన్ చేస్తుంది. 151ప్యాసింజర్ రైళ్లను ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి పీయూశ్ గోయెల్ సోమవారం వెల్లడించారు. మర్చంట్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇ�