-
Home » train stopped for Tea
train stopped for Tea
Train stopped for Tea: టీ తాగేందుకు ఎక్స్ప్రెస్ రైలును ఆపిన లోకో పైలట్లు: విచారణకు ఆదేశించిన రైల్వేశాఖ
April 24, 2022 / 12:40 PM IST
టీ తాగేందుకు ఏకంగా ఎక్స్ప్రెస్ రైలునే ఆపారు లోకో పైలట్లు. విచారణ పూర్తయిన తర్వాత రైల్వే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.