Home » Train Ticket Tiger
టాలీవుడ్ హల్క్‌గా పేరుతెచ్చుకున్న యంగ్ హీరో రానా దగ్గుబాటి ఇటీవల ‘విరాటపర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా, దర్శకుడు వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కించాడు.