Tech Tips : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వంటి ఈ-కామర్స్ వెబ్సైట్లు ఐఫోన్లపై భారీ డీల్‌లను అందిస్తున్నాయి. మీరు కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? కొత్త ఫోన్‌ని కొనుగోలు చేసేందుకు బెస్ట్ టైంగా మారుతుంది.