Home » transformer
అకాల వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు కరెంటు తీగలు, భారీ వృక్షాలు తెగిపడుతున్నాయి. పార్వతీపురం జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం అయ్యి కరెంట్ షాక్ తో 4 ఏనుగులు చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది.
జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. మద్యం మత్తులో నానా హంగామా చేసిన ఓ వ్యక్తి చివరికి ప్రాణాల