Home » transgender politician
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన ట్రాన్స్జెండర్ అనన్య కుమారి అలెక్స్ ఆత్మహత్య చేసుకున్నారు. కొచ్చి సమీపంలోని ఎడప్పల్లిలోని తన ఇంట్లో మంగళవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా అనారోగ్యమే ఆమె ఆత్మహత్యకు కారణమని తెలుస్త�