Home » Transmission in Animals
ముక్కు ద్వారా వేసే కరోనా టీకా వస్తోంది.. ఈ టీకా సింగిల్ డోస్ వేస్తే చాలంట.. కరోనా వ్యాప్తిని పూర్తిగా కంట్రోల్ చేస్తుందంట.. ఈ నాజల్ కొవిడ్ వ్యాక్సిన్ జంతువుల్లో సమర్థవంతంగా పనిచేస్తుందని రీసెర్చ్‌లో తేలింది.