Home » traveled 24
తల్లిదండ్రులను చూడటానికి జర్మనీ నుంచి భారత్కు బైక్పై యువతి ప్రయాణించింది. 156 రోజులు 24,000 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించి ముంబై చేరుకుని తల్లిదండ్రులను కలుసుకుంది.