-
Home » Travis Scott’s
Travis Scott’s
Travis Scott’s : మ్యూజిక్ ఫెస్టివల్లో తొక్కిసలాట.. 8 మంది మృతి 300 మందికి గాయాలు
November 6, 2021 / 02:05 PM IST
మ్యూజిక్ ఫెస్టివల్లో తీవ్ర విషాదం జరిగింది. అమెరికాలోని ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 300 మందికిపైగా గాయపడ్డారు.