Home » Treasurer Ajay Maken
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
ఆధాయ పన్నుశాఖ తీరుపై కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.