-
Home » treat COVID-19 patients in Delhi
treat COVID-19 patients in Delhi
Monoclonal Antibody Cocktail : గేమ్ ఛేంజర్ డ్రగ్? : మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ ట్రీట్మెంట్ సక్సెస్!
June 9, 2021 / 06:42 PM IST
దేశంలోనే కరోనా చికిత్సలో గేమ్ ఛేంజర్ గా పేరొందిన మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ అద్భుతమైన ఫలితాలినిచ్చింది. ఇద్దరు కరోనా బాధితులకు ఈ ఔషధం ఇవ్వగా వేగంగా కోలుకున్నారు.