Home » trees cut down in hyderabad
పచ్చదనాన్ని కాపాడాల్సిన జీవీఎంసీ అధికారులే.. చెట్లపై వేటు వేస్తున్నారు. మేయర్ కారు పార్కింగ్ కోసం ఏకంగా గ్రీన్ బెల్ట్ లోని పచ్చని చెట్లను కొట్టేస్తున్నారు. విశాఖ మేయర్ గోలగాని హరివెంకట కుమారి పెదగరలో నివాసం ఉంటున్నారు. తన నివాసాన్ని క్యాం�