Home » Trekking Queen
Malavath Poorna creating records : ఆమె ఓ శిఖరం. పుట్టింది ఓ మారుమూల పల్లెలోనే..కానీ..ఆమె ఇప్పుడు ఆకాశమే హద్దుగా, సాహసమే ఊపిరిగా సాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతాలను ఎక్కుతూ రికార్డులపై రికార్డులు సృష్టిస్తోంది. అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరం ఎక్కి �