Home » TRI SERIES
శ్రీలంక, పాకిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య జరగనున్న ట్రై సిరీస్ వేదిక మారింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) వెల్లడించింది.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంతర్జాతీయ వన్డేకు వేదిక కానుంది. 1844వ సంవత్సరంలో కెనడాలో అమెరికా, కెనడాలోని బ్రిటిష్ ప్రావిన్స్ జట్టు కలసి తొలిసారి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడాయి. 175ఏళ్ల తర్వాత మరోసారి ఈ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా ఈ వన్డేకు తొల�