Home » trial bike
ట్రయల్ వేస్తానని చెప్పి షోరూమ్ నుంచి రూ.లక్షా 41వేల 880విలువ చేసే యమహా బైక్ ఎత్తుకుపోయాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చాంద్‌ఖేడా ప్రాంతానికి చెందిన యమహా షోరూమ్‌కు పాత బైక్ తో వచ్చాడో వ్యక్తి. ఎక్స్ చేంజ్ కావాలంటూ బైక్ అక్కడ పెట్టి లక్షన్నర వి�